33/11 కె వి సబ్ స్టేషన్ భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల శాసనసభ్యులు

 మాచర్ల (ప్రజా అమరావతి);   మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం జెట్టిపాలెం గ్రామంలో రూ.3కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 33/11 కె వి సబ్ స్టేషన్ భూమిపూజ మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల శాసనసభ్యులు


. శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ప్రభుత్వ విప్, వై.యస్.అర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు & జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్.

Comments