భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ కి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్*భారత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ కి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్తిరుపతి, ఆగస్ట్,05 (ప్రజా అమరావతి): తిరుమల తిరుపతి పర్యటన సందర్భంగా  ఉదయం చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ఏపీ, తిరుపతి మరియు చిత్తూరు కు సంబంధించిన జిల్లా ఎలక్షన్ అధికారులతో (DEO), ECI అధికారులతో, ఎర్స్ట్ వైల్ జిల్లా ఈ ఆర్ ఓ ల తో SSR 2023 సమావేశం, తదితర కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన గౌ నితేష్ వ్యాస్  డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, భారత ఎన్నికల కమిషన్, న్యూ ఢిల్లీ వారికి తిరుపతి ఎయిర్పోర్ట్ నందు సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ. వీరి వెంట శ్రీకాళహస్తి మరియు తిరుపతి ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, లైజన్ అధికారి శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు ఉన్నారు.


Comments