శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

       ఇబ్రాహీంపట్నం కు చెందిన శ్రీ గరికపాటి వెంకటరావు గారు  రూ.5,00,000/-లు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి చెక్కు రూపములో దేవస్థానమునకు  విరాలముగా అందజేసినారు.  దాత కు ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.

Comments