గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి.


అమరావతి (ప్రజా అమరావతి);


గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి.




గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.


ఫోన్‌లో గవర్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.

Comments