శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.27-08-2022 న గుడివాడ కి చెందిన శ్రీ రమనవరపు యశస్ గారి పేరున ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము పధకంనకు విశ్వభారతి వైజ్ వుడ్ స్కూల్, గుడివాడ సంస్థ చైర్మన్ మరియు కుటుంబసభ్యులు రూ.1,00,116/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు చెక్కు రూపములో విరాలముగా అందజేసినారు. దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ ప్రధానార్చకులు శ్రీ లింగంబొట్ల దుర్గాప్రసాద్ గారు వేదాశీర్వచనం చేసి, శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment