తెనాలిలో వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్

 తెనాలి (ప్రజా అమరావతి);     తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రేషన్ బియ్యం పంపిణీలో మోసం, రేషన్ కార్డుల తొలగింపు, నాణ్యత లేని వస్తువుల పంపిణీ, రేషన్ కోటాలో కోత, రేషన్ షాపులో ఇచ్చే కందిపప్పు, పంచధార ధరల పెంపు,  రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఉచిత బియ్యాన్ని అందరికీ పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ  ఈరోజు  (01-08-2022) తేదీ స్థానిక తెనాలి పట్టణం లోని తహసిల్దార్ రవి బాబు గారికి వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు,


కార్యకర్తలు.

Comments