తెనాలి (ప్రజా అమరావతి);
భారత దేశ స్వాతంత్రం కోసం జరిగిన క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొని తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెనాలి ప్రాంతానికి సంబంధించిన ఏడుగురు స్వాతంత్ర సమరయోధులు అమరులయ్యారు. వారి గుర్తుగా తెనాలి పట్టణం లో రణరంగ చౌక్ దగ్గర ఉన్న అమరవీరుల స్థూపాలను మాజీ మంత్రి శ్రీ నక్క ఆనంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్, పిల్లి మాణిక్యరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగనది.
addComments
Post a Comment