ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు.



నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేయడంపై ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు.


తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సీఎంకు వివరించి సంతోషాన్ని వ్యక్తం చేసిన నాయకులు. 


ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిద్దవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామదాసు, కే. శ్రీదేవి, నందిని.

Comments