ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
కొల్లిపర (ప్రజా అమరావతి); అతి త్వరలో మాజీ శాసనసభ్యులు గుదిబండి వెంకట్ రెడ్డి గారి వారసులు, వారి అనుచరులు వైసీపీ నుండి టిడిపిలోకి మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నరు కనుక ఈరోజు వారి ఆహ్వానం మేరకు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొనడం జరిగినది..
addComments
Post a Comment