అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్దిలో ఏపీకి అవార్డు, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్.
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి అవార్డు వివరాలు తెలిపిన మంత్రి గుడివాడ అమర్‌నా«ద్, అభినందించిన సీఎం.
addComments
Post a Comment