రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన జరుగు బహిరంగ సభ వద్ద ఏర్పాట్ల లను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి.రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన జరుగు బహిరంగ సభ వద్ద ఏర్పాట్ల  లను పరిశీలించిన రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి,జిల్లా ఇన్చార్జి మంత్రి


వర్యులు,రాష్ట్ర అటవీ విద్యుత్ శాస్త్ర సాంకేతిక పర్యావరణ భూగర్భ గనుల శాఖ మంత్రి, చిత్తూరు ఎం పి, జిల్లా కలెక్టర్..


కుప్పం, సెప్టెంబర్ 17 (ప్రజా అమరావతి):


.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 22 న పాల్గొనే బహి రంగ సభ ఏర్పాట్లు ను శరవేగంగా చే యాలని,బహిరంగ సభ వద్ద  ఏర్పాట్లు పక్కా గా ఉండాలని, ఎటువంటి లోటు పాట్లుకు తావు లేకుండా ఏర్పాట్లు జరగాలని అధికా రులను ఆదేశించిన  రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎ క్సైజ్ శాఖ మాత్యు లు కె.నారాయణ స్వామి, జిల్లా ఇం చార్జి మంత్రి వర్యు లు మరియు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ వయోవృద్ధుల సం క్షేమ శాఖ మాత్యు లు శ్రీమతి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర అటవీ విద్యుత్ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి...


శనివారం  ఈ ఏర్పాట్ల పరిశీలన లో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప,జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్,ఎస్ పి రిషాంత్ రెడ్డి,రాష్ట్ర ముఖ్యమంత్రి పర్య టన ల సలహా దా రులు తలశీల రఘు రాo,పలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ్, ఎం ఎల్ సి భరత్, జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్,

డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కుప్పం మునిసిపల్ చైర్మన్ డా.సుధీర్, కుప్పం ఆర్ డి ఓ శివయ్య, డి ఆర్ డి ఏ, డ్వామా పిడిలు తులసి, చంద్రశేఖర్, ఆర్ & బి ఎస్ ఈ దేవానందం,కుప్పం మునిసిపల్ కమిష నర్ రవి రెడ్డి,నాయ కులు ఎం ఆర్ సి రెడ్డి, కృష్ణమూర్తి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తది తరులు పాల్గొ న్నా రు. 
Comments