అమ్మవారిని దర్శించిన శాసనసభ సభాపతి శ్రీ తమ్మినేని సీతారాం దంపతులు

 

విజయవాడ (ప్రజా అమరావతి);  


ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం లో కొలువైన దుర్గమ్మను ఆశ్వీయూజశుద్ధ విదియ  మంగళవారం శ్రీ బాలా త్రిపుర సుందర దేవీ అలంకారంను శాసన సభ  సభాపతి శ్రీ  తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు.  ముందుగా వారికి ఆలయ ఈ ఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతించి అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం  చేయగా ఆలయ ఈ ఓ అమ్మవారి శేష వస్త్రo, ప్రసాదములు అందజేశారు.     


Comments