పెనుమూరు,సెప్టెం బరు 4 (ప్రజా అమరావతి);
ఈనెల 3 తేదీన పెనుమూరు తహసీ ల్దార్ కార్యాలయం లో జరిగిన సంఘ టన దురదృష్టకర మని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజ శేఖర్ పేర్కొన్నారు
..
పెనుమూరు మండ లం తిమ్మరాజు కండ్రి గ గ్రామానికి చెందిన పి.రాజా రత్నం మృ తి కి సంబంధించి విచారణ అధికారిగా నియమితులైన డిఆర్ఓ ఆదివారం పెనుమూరు మం డల తహసిల్దార్ కార్యాలయానికి చేరుకొని చిత్తూరు ఆర్ డి ఓ రేణుక, డి ఎస్ పి సుధాకర్ రెడ్డి,తహసీల్దార్ రమణి లతో కలసి బాధిత కుటుంబంతో మాట్లాడారు..
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఈ సంఘటన దుర దృష్ట కరమన్నారు.
ఈ సంఘటన గురిం చి తెలిసిన వెంటనే కలెక్టర్ గారి స్పందిం చి బాధిత కుటుంబం తో మాట్లాడడం జరి గిందని వారు కోరు తున్నట్లు భూమికి సంబంధించి అది అటవీ భూమిని 1974లో ఏక్ సాల్ పర్మిషన్ ఇవ్వడం జరిగిందని ఇతనికి గతంలో 1984 తాతి రెడ్డిపల్లి రెవెన్యూ గ్రామంలో 4 ఎకరాల 57 సెంట్లు భూమిని ఇచ్చిఉన్నా రని ఆ భూమి మీద లోను తీసుకొని తిరిగి చెల్లించక పోవడం తో వేలం చేయడం జరిగిందని తరువాత 2008లో హైకోర్టు ఉ త్తర్వులు మేరకు మ రియు కలెక్టర్ గారి ఆదేశాల మేర కు ఇందిరమ్మ ఫేస్ టు కింద ఇంటి పట్టా ఇవ్వడం జరిగిందని అక్కడ ఇల్లు కట్టు కుని ఇతను వీరి కుటుంబీకులు నివా సం ఉంటున్నారని ఇప్పుడు అతను నివాసము ఉంటున్న సమీపం లోని స్థల మునకు పట్టా కావా లని జిల్లా లీగల్ స ర్వీసెస్ అథారిటీని, లోకాయుక్త లో కేసు వేయడం జరిగిందని, ప్రస్తుతం కోర్టులో కేసు కలదని అది అటవీ భూమి అయి నందు వల్ల పరిష్కా రం చేయలేక పోయా మని అందుకుప్రత్యా మ్నాయం గా వారి కుటుంబీకులతో సంప్రదించామని భూమిని తీసుకొనేం దుకు వారు అంగీక రించారని ఆ భూమి కి సంబంధించి ఎటు వంటి అపోహలు పెట్టు కోవాల్సిన అవసరం లేదని వారికి ఇచ్చిన హామీ మేరకు జిల్లా కలెక్టర్ వారిని సోమ వారం బాధిత కు టుంబం కలవడం జరుగు తుందని డి ఆర్ ఓ తెలిపారు.
addComments
Post a Comment