అక్టోబర్ మూడు సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగింది..

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


అక్టోబర్ మూడు సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగింది..



కలెక్టర్ మాధవీలత 


జిల్లా ప్రజలకు దుర్ఘస్టామి, విజయ దశమి ని పురస్కరించుకుని దసరా శుభాకాంక్షలు తెలియజేసినట్లు జిల్లా కలెక్టర్ కె మాధవీలత  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


సోమవారం దుర్గాస్టమి ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేయడం జరిగిందన్నారు. కావున సోమవారం ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా జిల్లా, డివిజన్, మండల, సచివాలయ పరిధిలో స్పందన కార్యక్రమం రద్దు చేయడం వల్ల ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.





Comments