శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):


  శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన గౌరవనీయులైన కేంద్ర మత్స్య, పశుసoవర్తక మరియు సమాచారం శాఖ సహాయ మంత్రివర్యులు డా.ఎల్. మురుగన్ గారు..


వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు ..


అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు అందజేసిన ఆలయ అధికారులు ...

Comments