వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణంలో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి

 ఆస్ట్రేలియా (ప్రజా అమరావతి);



వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని పెర్త్ పట్టణంలో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయసభలో పాల్గొని, స్థానికంగా స్థిరపడిన తెలుగువారిని కలుసుకొని, ముచ్చటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి


.


ఆత్మీయ సమావేశానికి హాజరైన పెర్త్ లోని భారత రాయబార కాన్సులేట్ జనరల్ అమర్జీత్ సింగ్ టఖి గారు, స్థానిక ఎమ్మెల్యే డా౹౹జగదీష్(జాగ్స్) కిష్ణన్ గారు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, వ్యవసాయ రంగ నిపుణులు, తెలుగు అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, తదితరులు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగ శ్రేయస్సు కోసం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలను కూలంకుషంగా వివరించిన మంత్రి కాకాణి.

Comments