అరుద ైన శాస్త్రచికిత్సను విజయవంత్ంగా నిరవహ ంచిన రమేష్ హాస్పిటల్సస వై ద్య బ ంద్ం

 అరుద ైన శాస్త్రచికిత్సను విజయవంత్ంగా నిరవహ ంచిన రమేష్ హాస్పిటల్సస వై ద్య బ ంద్ం


 గుంటూరు (ప్రజా అమరావతి);           Situs inversus అనేచాలా అరుద ైన వ్యాధితో బాధపడుతునన 31 సంవతసరయల మహిళకు గ ంటూరు రమేష్ 

హాస్పిటల్సస నందు పసరతితుు కు సంబంధించిన శయసురచికితస నిరవహించడం జరిగింది, Situs inversus అనే

వ్యాధి ఉననవ్యరికి సయధారణ మానవ శరీర నిరయాణం లాగయ కయకుండా దానికి పరతిబంబంగయ గ ండ కుడి వ్ ైపున 

మరియ కయలేయం అనేది ఎడమ వ్ ైపున ఉంట ంది. ఇలాంటివ్యాధిగరసుులు చాలా అరుదుగయ ఉంటారు,

అలాగే ఈ మహిళకు గ ండ లోపల రంధరం కూడా ఉంది.

డాకటర్ బడిపయటి రయజుగయరు మాటాా డుతూ పేష ంట్ తీవర కడుపు నొపపితో రమేష్ హాస్పిటల్స కి రయమహిళకువడం 

జరిగింది సయాన్ చేస్ప చూడగయ పసరతితుు మరియ కయమన్ బ ైల్స డక్టట లో రయళలా ఏరిడటం చాలా కష్టంగయ 

మారింది, మొదటిగయ ఈ పేష ంట్ కికయమెరాను తగిగంచడానికి డాకటర్ లోకేష్ గయాస్టో ఎంటరయలజిస్టటగయరి 

ఆధవరాంలో సటంట్ అమరిి తరువ్యత డాకటర్ బడిపయటి రయజు గయరి ఆధవరాంలో వ్ ైదా బ ందం ఎట వంటికోత 

మరియ కుట ా లేకుండా పూరిులాప్ర స్ ాపప పదధతి దావరయ CBD ఇరుకుానన రయళలాను తొలగించి అలాగే

రయళలా మరియ చీమ తో నిండి ఉనన గలాా లాడర్ (Gallbladder) తీస్పవ్ేయడం జరిగింది, ఈ పేష ంట్ ఒకే 

రోజులోనే పూరిుగయ కోలకాని తన పని తను చేసుకోవడం ఈ పేష్ంట్ ని ర ండో రోజు డిశయిర్్ చేయడం జరిగింది.

చాలా తకుావ ఖరుితో గ ంటూరు రమేష్ హాసిటల్స నందు శయసురచికితసను విజయవంతంగయ పూరిు చేయడం 

జరిగింది, ఈ పేష ంట్ కిశయసురచికితస కూడా వాతిరేక దిశలో చేయాల్సస ఉంట ంది.

ఈ కయరాకరమంలో రమేష్ హాస్పిటల్సస జనరల్స సర్న్ డాకటర్ బడిపయటి రయజు, గయాస్టో ఎంటరయలజిస్టట డాకటర్ లోకేష్,

మతుు వ్ ైదా నిపుణ లు డాకటర్ రమేష్ ర డిి, భారగవి, డాకటర్ కయరీుక్ట మరియ వ్ ైదా స్పబబంది పయలకగ నానరు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image