నరసన్నపేట పర్యటనలో సీఎం ఉదారత.


నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా (ప్రజా అమరావతి);


నరసన్నపేట పర్యటనలో సీఎం ఉదారత.బహిరంగ సభకు వెళ్తూ కాన్వాయ్‌లో నుంచి గమనించి భాదితులను పరామర్శించిన సీఎం.


తమ కుమార్తె వైద్యానికి అవసరమైన సాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఙప్తి చేసిన విజయనగరం జిల్లా చిన్న శిర్లాం గ్రామానికి చెందిన మీసాల కృష్ణవేణి. 


తన కుమార్తె ఇంద్రజ (7 సంవత్సరాలు) అనారోగ్య సమస్యను సీఎంకి వివరించిన కృష్ణవేణి, వెంటనే స్పందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, ఇంద్రజకు అవసరమైన పూర్తి వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.

Comments