గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటాం

 తాడేపల్లి  (ప్రజా అమరావతి);
రాష్ట్రంలో ఉన్న జగన్ పరిపాలన మేము చూసాం అందుకే సాక్షాత్తు ఇదేం కర్మల మనకి అని కార్యక్రమాన్ని ప్రారంభించాం. కార్యక్రమంలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ

గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటాంరాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన నెరవేరుస్తాం గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఉంటే రాష్ట్రం పరిస్థితి వేరేలా ఉండేది


రాష్ట్రానికి జగన్ వల్లే ఈ కర్మ పట్టింది ఈ జగనోరా వైరస్ పోవాలనే ఈ కార్యక్రమం చేపట్టాం


బాబాయిని చంపింది అబ్బాయి గతంలో తిరుపతిలో మేము ప్రమాణం చేశాం జగన్ ఎందుకు రాలేదు


అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉంది


పరిపాలన ఇక్కడే ఉండాలి అభివృద్ధివికేంద్రరిణ జరగాలి అది మేము చేసి చూపించాం


గతంలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం భారతదేశంలోని అతిపెద్ద డేటా కంపెనీ విశాఖ తీసుకొచ్చాం 


ఈరోజు వీరి చేతకానితనం వల్ల మహరాష్ట కు వెళ్లి పోయింది 


ఈరోజు కులమత ద్వేషాలు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందుతున్నారువైజాగ్ లో ఏమి అభివృద్ధి చేశారు ఉన్న కొండలు దోచేశారు పేద ప్రజల ఇళ్లను దోచేశారు


ప్రజా సమస్యలపై 

మేము ఛాలెంజ్ చేస్తే జనాలతో మమ్మల్ని చంపేస్తారట 

మేము కొట్టించుకునే బ్యాచ్ కాదు కొట్టే బ్యాచ్ వైసిపి గుర్తు పెట్టుకోవాలి..

Comments