ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ప్రెస్‌ అకాడమీ నూతన ఛైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు.



ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కొమ్మినేని శ్రీనివాసరావు దంపతులు.


ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావును నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

Comments