ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

 ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం


తిరుమల,  నవంబరు 30 (ప్రజా అమరావతి): హైదరాబాద్‌కు చెందిన శ్రీ పన్నాల పర్వతాల రెడ్డి ( పీపీరెడ్డి ట్రస్ట్ చైర్మన్), శ్రీ వంశీధర్ రెడ్డి కలిసి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం డీడీలను బుధవారం తిరుమలలోని కార్యాలయంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి. ధర్మారెడ్డికి అందజేశారు.

Comments