ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు అలీ.


అమరావతి


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ నటుడు అలీ.



ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్‌ మీడియా)గా నియమితులైన అలీ.

Comments