రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వేణుగోపాలస్వామి రెడ్డి

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*తాడేపల్లి  వైస్సార్ సెంటర్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న వేణుగోపాలస్వామి రెడ్డి*



వైసిపి ప్రజాసంకల్పయాత్ర ఆదివారానికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాడేపల్లి వైయస్సార్ సెంటర్ లో పట్టణ వైసిపి అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేణుగోపాలస్వామి రెడ్డి మాట్లాడుతూ  వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్  మేకా వెంకటరామిరెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి చిన్న పోతుల దుర్గారావు,

తాడేపల్లి పట్టణ ఎస్సీ, ఎస్టి, బీసీ మైనార్టీ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, బత్తుల దాసు, సంపూర్ణ పార్వతి, సయ్యద్ రసూల్, తోట సాంబశివరావు,జిలగ     పెదగాలయ్య పప్పి, అంబారావు, కొండా, రవేంద్ర, సలాం, నాయుడు, రెడ్డి, శ్యామ్,జిలాని, టీమ్ ఆర్.కె.

సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments