ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పూనం మాలకొండయ్య.సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ పూనం మాలకొండయ్య.

Comments