నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


నెల్లూరు (ప్రజా అమరావతి);


సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.



నెల్లూరు వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్ లో నూతన వధూవరులు సౌజన్య, డా. శ్రావణ్‌ కుమార్ లను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments