యువగళంపై పాటల సీడీలను ఆవిష్కరించిన చంద్రబాబు


 యువగళంపై పాటల సీడీలను ఆవిష్కరించిన  చంద్రబాబు

మంగళగిరి (ప్రజా అమరావతి);

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేపధ్యంలో కృష్ణాయపాలెం టిడిపి నాయకులు అవల రవికిరణ్ సహకారంతో  పాటల సీడీని టిడిపి అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. 


కార్యక్రమంలో నందం అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీ దేవి, ఆకుల జయసత్య, కాండ్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గోన్నారు.

Comments