టీటీడీ కల్యాణ మండపంలో వివాహం చేసుకోవడం ప్రజలు మహాభాగ్యంగా భావిస్తారు

 


అమరావతి (ప్రజా అమరావతి);


టీటీడీ కల్యాణ మండపంలో వివాహం చేసుకోవడం ప్రజలు మహాభాగ్యంగా భావిస్తారు.


రూ.3.30 కోట్లతో ఉడుములపాడులో టీటీడీ కల్యాణ మండపం.


ముఖ్యమంత్రికి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి డోన్ ప్రజల తరపున కృతజ్ఞతలు.


సామాన్యుడి ప్రభుత్వ పాలనలో సకల సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి.


40 ఏళ్ల 'సబ్ కోర్టు' కల మన ప్రభుత్వంలోనే సాకారం.


అసలైన అభివృద్ధి ఏంటో ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో చూస్తున్నారు.


డోన్ నియోజకవర్గాన్ని..మోడల్ నియోజకవర్గం చేస్తానన్న నాటి సీఎం హామీ నేడు ఆచరణలో.


కొత్త కోటలో రానున్న ఐడీటీఆర్(ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవిండ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్) ఏపీలో మొట్టమొదటి ఫంక్షనల్ ఇన్స్టిట్యూట్.


సంవత్సరానికి 1200 మంది యువతకు శిక్షణ , రూ.25 నుంచి 30వేల జీతం వచ్చేలా ఉపాధి అవకాశాలు.


రూ.50 కోట్లతో ప్యాపిలీలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్.


బెంగళూరు,హైదరాబాద్, చెన్నై నగరాల నుంచి ఇక్కడికి వచ్చే కొనుగోలు చేసేలా ఏర్పాటు.


హాజరైన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి,టీటీడీ బోర్డు సభ్యులు మారుతీ ప్రసాద్, జెడ్పీటీసీ పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ,సర్పంచ్ తదితరులు.

Comments