*"సర్వేపల్లిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి కాకాణి"*
*.. స్థానిక ప్రజల్లో విశేష స్పందన*
*.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి స్టిక్కర్ ను అంటించిన మంత్రి కాకాణి.*
SPS నెల్లూరు జిల్ల (ప్రజా అమరావతి);
*సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం పంచాయతీ,వడ్డిపాళెం గ్రామంలో "జగనన్నే మా భవిష్యత్తు" కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్థన్ రెడ్డి గారు.*
ప్రతి ఇంటికి వెళ్లి బుక్ లెట్, స్టికర్ అందించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.*
.. నాలుగేళ్ల వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేకూరిన మేళ్లను స్థానిక ప్రజలకు వివరించి స్థానికంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీసిన మంత్రి*
.. ప్రతి ఒక్కరి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని, రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కాకాణి.
.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా పెద్ద ఎత్తున వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్న మంత్రి కాకాణి.
. రాష్ట్రంలో రైతులకు, మహిళా అభివృద్ధికి పెద్దపీట వేశామని.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని వివరించడం మంత్రి.
addComments
Post a Comment