దిశ ఎఫెక్ట్*దిశ ఎఫెక్ట్


*


నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


బుచ్చిరెడ్డి పాలెంలో వ్యక్తి ప్రాణాలను కాపాడిన దిశ పోలీసులు...


సురేంద్ర అనే వ్యక్తి ఆత్మహత చేసుకుంటున్నట్లు దిశ SOS కు సమాచారం..


విషం తాగుతున్నట్లు వచ్చిన వీడియో చూసి వెంటనే అలెర్ట్ అయిన దిశ పోలీసులు..


నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని కాపాడిన దిశ టీం..


ఆత్మహత చేసుకోబోయిన సురేంద్ర మానసిక పరిస్థితి బాగోలేదన్న తల్లి..


బుచ్చిరెడ్డిపాలెం లోని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు సురేంద్ర..


తమ కుమారుడి ప్రాణాలను కాపాడిన దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన బాధితుడి కుటుంబసభ్యులు.

Comments