సంఘటన బాధాకరం.
చిత్తూరు ప్రధాన ఆసుపత్రి, చిత్తూరు జిల్లా.. (ప్రజా అమరావతి);


పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులను చిత్తూరు ప్రధాన ఆసుపత్రి లో శనివారం ఉదయం పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....


సంఘటన బాధాకరంపోలీసులు త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతోంది.


ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్,ఎస్.పి రిషాంత్ రెడ్డి, చిత్తూరు,పూతలపట్టు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఎం.ఎస్.బాబు, చిత్తూరు నగర మేయర్ అముద,

చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి,డిప్యూటీ మేయర్ రాజేష్, కుమార్ రెడ్డి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ప్రభావతి డి సి హెచ్ ఎస్ డాక్టర్ నాయక్ మెడికల్ సూపరిం టెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, అపోలో ఇంఛార్జి నరేష్ కుమార్ రెడ్డి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..


Comments