సజ్జల రామకృష్ణారెడ్డికి బ్రహ్మరథం పట్టిన తెనాలి నియోజకవర్గ ప్రజలు

 తెనాలి (ప్రజా అమరావతి );    తెనాలి పట్టణం కొత్తపేటలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రం హాల్ లో జరిగిన ప్రముఖ కవి M.V.N కపర్థి గారి శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని, " నెమరు " అనే పుస్తకాన్ని తమ చేతులమీదుగా ఆవిష్కరణ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారులు   సజ్జల రామకృష్ణ రెడ్డి,   తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు  అన్నాబత్తుని శివకుమార్ . ఈ కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలు చూపిన ఆధార అభిమన్యాలు మరుపు రానివ్వని కొనియాడారు . తెనాలి పట్టణం కళాకారుల నిలయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఎంపీపీ శ్రీనివాసరావు , జడ్పిటిసి సభ్యులు, తెనాలి మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్స్, వైఎస్ఆర్సిపి నాయకులు గుదిబండి. కృష్ణ కిషోర్ రెడ్డి , నాయకులు,


కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments