ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌


(ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలకు ఆహ్వనించిన ఎపీఎన్‌జీవోస్‌ ప్రెసిడెంట్‌ బండి శ్రీనివాస రావు, జనరల్‌ సెక్రటరీ కె.వి.శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌. చంద్రశేఖర్‌ రెడ్డి.


విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్న రాష్ట్ర మహా సభలు.

Comments