జగనాసురుడి కళ్ళు తెరిపిద్దాం .

 హైదరాబాద్ (ప్రజా అమరావతి);


జగనాసురుడి కళ్ళు తెరిపిద్దాం


పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్, నారా బ్రాహ్మణి.


జగనాసుర చీకటి పాలనకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అంటూ నినాదాలు ఇచ్చిన నారా లోకేష్, బ్రాహ్మణి.

Comments