అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం దసరా మహోత్సవాలకు ఆహ్వనించిన డిప్యూటీ సీఎం
(దేవాదాయ శాఖ మంత్రి) కొట్టు సత్యనారాయణ, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలమండలి అధ్యక్షుడు కర్నాటి రాంబాబు.
ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు ప్రసాదాలు అందజేసిన అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం.
ఈ నెల 15 నుంచి 23 వరకు దసరా మహోత్సవాలు.
హాజరైన దేవాదాయ శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవన్, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో కేఎస్ రామారావు.
addComments
Post a Comment