రోడ్డు కు ఇరువైపులా ఉన్న ముల్ల పొదలను తొలగించిన ఎస్సై

  కొల్లిపర (ప్రజా అమరావతి );


          కరకట్టమీద కొల్లిపర నుంచి మున్నంగ్గి గ్రామం వరకు రోడ్డు కు ఇరువైపులా ఉన్న ముళ్లపోదలు పెరిగి ప్రమాదాలకు కారణమవుట గమనించి వాటిని కొల్లిపర మండల ఎస్సై రవీందర్ రెడ్డి వర్షం సైతం లెక్కచేయకుండా ముళ్లపొదలను ప్రోక్లైన్తో తొలగించడం జరిగింది.

Comments