అమరావతి (ప్రజా అమరావతి);
జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం.
జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ... సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కె నారాయణస్వామి, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కె వి ఉషశ్రీచరణ్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, మేరుగు నాగార్జున, జోగి రమేష్‌లు.
addComments
Post a Comment