మున్సిపల్ చైర్ పర్సన్ పదవి స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే.

 తెనాలి   (ప్రజా అమరావతి );    మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీమతి తాడిబోయిన రాధిక రమేష్  పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్,  పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ నూతన చైర్పర్సన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.  మున్సిపల్ కౌన్సిలర్స్, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments