ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.


అమరావతి (ప్రజా అమరావతి);


ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు రావాలని ఆహ్వనించిన శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.ఈ నెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాజశ్యామల అమ్మవారి ప్రసాదాలు అందజేసిన స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ.

Comments