డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో KITES 2K24(A National Level Technical Symposium).

 డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో KITES 2K24(A National Level Technical Symposium) అమరావతి (ప్రజా అమరావతి);


డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో

KITES 2K24(A  National Level Technical Symposium)

డాక్టర్ కె వి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఈరోజు KITES 2K24 (A National Level Technical Symposium)  నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మరియు రాయలసీమ యూనివర్సిటీ  V C Dr V.Prem kumar(Dept of Mechanical) పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో డాక్టర్ కె వి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇటువంటి  కార్యక్రమాలలో పాల్గొని వాళ్ళ ప్రతిభను చాటుకోవాలని అలాగే ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ప్రతిరోజు విద్యార్థులు ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని అలాగే టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పులను గమనించి Update అవ్వాలని అలాగే క్రమశిక్షణతో విద్యను 

 అభ్యసించాలని చెప్పారు Dr.V.premkumar గారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి టెక్నాలజీ రంగంలో వచ్చే మార్పులను గమనిస్తూ కొత్త టెక్నిక్స్ ని నేర్చుకుని మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి విజయ లక్ష్మమ్మ గారు మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే కన్నా కుమార్ వివిధ బ్రాంచీల HOD s మరియు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు వారి వారి ప్రాజెక్టు లు ప్రదర్శించారు ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థుల PPT ప్రదర్శనలు మరియు వివిధ రకాలైన స్టాల్స్ ప్రదర్శించడం జరిగినది

Comments