ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాలు చేసుకోవాలి.

 ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాలు చేసుకోవాలి


తెనాలి. (ప్రజా అమరావతి);

 తెనాలి లో వ్యాపారస్తులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించుకోవాలని అందుకు తమ సహకారం అంటందని జనసేన అభ్యర్ఠి నాదెండ్ల మనోహర్ అన్నారు,గురువారం  గంగానమ్మపేట మార్వాడి గుడి సమీపంలో ది తెనాలి వెండి, బంగారం నగల వర్తకుల సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన హాజరైన జైన సంఘ నాయకులతో మాట్లాడుతూ పెదరావూరు- మంగళగిరి 4 రోడ్లనిర్మాణం టౌన్ లో Ring Road పూర్తి ఇన్ఫ్రాష్ట్రక్చ్ర్ ర్ తో బొంబాయిలోని " కుర్లా" మోడల్ లోFoot Bridge  నిర్మాణ ప్రతి పాదనాలతో తెనాలి ప్రజలకు 50-60 ఏళ్ళ భవిష్యత్తు దృష్టితో అభివృథ్థి పథ ఆలోచనలతో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అంతేగాని తాత్కాలికంగా  ఈ గంటగడిస్తె( ఎన్నికలు) చాలన్న రీతిలోతాము రూపొందిన 4 లైన్ల రోడ్లపై విగ్రహాలను పెట్టీ అవరోథాలను(Speed Brakers) సృష్టిస్తున్నారని ఎది అభివృథ్థి-ఏది అవరోథంమో ప్రజలు గ్రహించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. 


అభివృథ్థి పేరుతో విథించిన పన్నుపై నియత్రణ ఉంటుందని తాము వచ్చిన వెంటనే చెత్తపన్నుండదని , వ్యాపారస్తుల సమస్యలపై తనదృష్టికివస్తే  తాను సత్వరం స్పందిస్తానని వ్యాపారస్తుల హర్షథ్వానాలమథ్య అన్నారు. 


ఈ ఆత్మీయ సమావేశంలో 36వ వార్డు కౌన్సిలర్ తతాడిబోయిన బ్రహ్మయ్య, కొత్తమాసు ఆంజనేయులు, వెల్లంపల్లి సత్యన్నారాయణ, కోగంటి శంకర్రావు, బాబులాల్  ప్రభృతుల పాల్గొన్నారు.
Comments