సర్వత్రిక ఎన్నికల సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు


డి‌జి‌పి కార్యాలయం,

మంగళగిరి. (ప్రజా అమరావతి);

 

రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సర్వత్రిక ఎన్నికల సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర పోలీసులకు అదనంగా సి‌ఏ‌పి‌ఎఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సి‌సి కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసుల తో పాటు ex.service సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల  సేవలను వినియోగిస్తుంది:- డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా.

 

సిబ్బంది వివరాలు:-   


సివిల్ పోలీసులు – 58948 

ఏ‌పి స్టేట్ పోలీసు (civil+AR+HGs) – 45960


కర్నాటక రాష్ట్ర పోలీసులు – 3500

తమిళనాడు పోలీసులు – 4500

హోం గార్డ్స్ – 1622

వివిధ విభాగాలు మరియు depuration సిబ్బంది – 3366


అర్మేడ్ బలగాలు :


ఏ‌పి‌ఎస్‌పి (ప్లటూన్స్) -92 

సి‌ఏ‌పి‌ఎఫ్  (ప్లటూన్స్)- 295 


ఇతర బలగాలు;-  18609

ఎన్‌సి‌సి 3010

ఎన్‌ఎస్‌ఎస్ 13739

EX. SERVICE MEN – 1614

Retd. పోలీసు సిబ్బంది- 246

Comments