మీ ఓటు విశ్వసనీయతకా...? మోసానికా...?.

 మంగళగిరి (ప్రజా అమరావతి);


*మీకు సేవ చేసుకుంటాం ఓటుతో ఆశీర్వదించండి మురుగుడు లావణ్య*


*ఎల్లవేళలా అందుబాటులో ఉంటా మురుగుడు లావణ్య*


*దుమ్ము దులిపిన మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారం*


*పేదల ప్రతినిధిగా జగన్, పెత్తందార్ల ప్రతినిధిగా చంద్రబాబు లోకేష్*


*అందరినీ,పలకరిస్తూ...ఆదరించమని అభ్యర్థిస్తూ*


 *అడుగడుగున మురుగుడు లావణ్య జననీరాజనాలు* 


*మరికొన్ని దశాబ్దాలపాటు జగనే సీఎం*


 *జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యం.*


*మీ ఓటు విశ్వసనీయతకా...? మోసానికా...?* *నారా లోకేష్ ను ఓడించడమే ఎన్నికల ప్రచారం మురుగుడు లావణ్య...*


 మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు గ్రామంలో వైయస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమం జరిగింది,పేదల పెన్నిది, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి మీ ముందుకు వస్తున్నారు.అలాగే చంద్రబాబు నాయుడు పెత్తందార్ల ప్రతినిధిగా మీ ముందుకు వస్తున్నాడు.పేదల ప్రతినిధి కావాలో, పెత్తందార్ల ప్రతినిధి కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని,మంగళగిరి నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ప్రజలను కోరారు.ఈ మేరకు శనివారం పార్టీ స్థానిక పాదయాత్రరోడ్ షోలో పాల్గొన్నారు,పేదల కోసం ఆహర్నిశలూ పనిచేసి, పేదరికం నిర్మూలనకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డికి పేద, బడుగు, బలహీన వర్గాలు అండగా నిలవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రతినిధులుగా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి  మురుగుడు లావణ్య నేను మీ ముందుకు వచ్చి అభ్యర్దిస్తున్నాము.ఎన్నికల్లో ప్రజలంతా ఓటుతో మాకు ఆశీర్వదించి గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ప్రజలకి విజ్ఞప్తి చేశారు.....మే.13-2024,న జరగనున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్సీపీకి ఓటువేయాలని కోరారు. ఎంపీగా ఎమ్మెల్యేగా మీ అమూల్యమైన రెండు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు.  ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఓటువేసి గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల రాష్ట్ర చేనేత విభాగం గంజి చిరంజీవి.వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.... 


Comments