పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు లూపిన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు లూపిన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు


*


*ఉండవల్లి సెంటర్ లోని మెడ్ సిటీ వద్ద పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ మరియు లూపిన్ డైగ్నోస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ ఏర్పాటు చేశారు*


*ఈ మెడికల్ క్యాంపు ను పల్లెటూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు జనసేన నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ప్రారంభించారు*


*ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ*


*ఉండవల్లి గ్రామ ప్రజల కోసం పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు మరియు లూపిన్ డయాగ్నస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మెడికల్ ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు*


*ఈ మెడికల్ క్యాంపు లో 10 రూపాయలకు టెస్ట్లు నిర్వహించడం జరిగింది అన్నారు*


*సుమారు 100 మంది ఈ మెడికల్ క్యాంపు లో టెస్టు చేయించుకున్నారు అని తెలిపారు*


పల్లెటూరు చారిటబుల్ ట్రస్టు సహకారం తో మంగళగిరి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఈ మెడికల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.

Comments