కొల్లిపర గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి నాదెండ్ల.

 కొల్లిపర గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంత్రి నాదెండ్ల


 కొల్లిపర (ప్రజా అమరావతి);

       కొల్లిపర మండలం కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, అక్కడ అందుతున్న వైద్య సేవలుపై సిబ్బందితో పాటు పేషంట్స్,స్థానికులతో మాట్లాడి  తెలుసుకున్నారు.


హాస్పిటల్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓ.పీ సంఖ్య మరింత పెరగాలన్నారు.


ఈ నెల 18 న మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు,దీనికి అవసరమైతే తెనాలి మరియు జి జి.హెచ్ ఆసుపత్రిల నుంచి కూడా వైద్యులని పిలిపించుకోవాలని,దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్న అందిస్తానని ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ క్యాంపు విజయవంతం కావాలని ఆదేశించారు.



Comments