మెప్మా, ఆంధ్ర ప్రదేశ్ విశిష్ట సేవలకు గాను 9 ప్రతిష్ఠాత్మక SKOCH ప్లాటినం అవార్డులు
అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని పురపాలకశాఖ విభాగం అయిన మెప్మా శాఖకు దేశంలోని ప్రతిష్టాత్మక 9 SKOCH Platinum అవార్డులు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం (MEPMA), పట్టణ పేదరిక నివారణలో చేసిన అసాధారణ కృషి మరియు వినూత్న కార్యక్రమాలు గాను ప్రతిష్ఠాత్మకమైన SKOCH ప్లాటినం అవార్డును అందుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణ సముదాయాల్లో ధ్రువీకరితమైన మార్పును తీసుకొచ్చిన MEPMA యొక్క వినూత్న, ప్రభావవంతమైన కార్యక్రమాలను ఈ గౌరవం గుర్తించింది. ఇవి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
భారతదేశంలో అత్యంత స్వతంత్ర సత్కార గౌరవంగా పరిగణించబడే SKOCH ప్లాటినం అవార్డు, పట్టణ సముదాయాల సాధికారత, పేదరిక నిర్మూలన కోసం MEPMA చేపట్టిన స్థిరమైన, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. MEPMA సమర్పించిన 14 ప్రాజెక్టుల్లో 9 ప్రాజెక్టులు బహుళ దశల గరిష్ఠ స్క్రూటినీ ప్రక్రియను విజయవంతంగా దాటి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందాయి. (Application – Presentation – Peer Evaluation – Board Evaluation – Public Pulse Voting – Panel Member Evaluation – Award Announcement)
9 SKOCH అవార్డుల పొందిన కార్యక్రమాల వివరములు:
1. NIVASAM (నివాసం): వెబ్ మరియు ఫోన్ ఆధారిత సేవల ద్వారా పట్టణ నిరాశ్రయులకు సురక్షితమైన నివాస వసతి కల్పన మరియు మెరుగైన సేవల కల్పన
2. LIVELIHOOD TRACKER (లైవ్లీహుడ్ ట్రాకర్): జీవనోపాధుల పర్యవేక్షణ కోసం సాంకేతికత వినియోగం ద్వారా సత్వర ప్రగతి మరియు నిరంతర సమాచారం
3. BANK LINKAGE (బ్యాంక్ లింకేజ్ స్కీమ్): స్వయం సహాయ సంఘాలను బ్యాంక్ లింకేజి ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం.
4. Empowering SHG Women through E-Commerce: SHG మహిళల ఉత్పత్తులకు ONDC మరియు NON-ONDC ప్లాట్ఫారం ద్వారా ఆన్లైన్లో మార్కెట్ అవకాశాలు కల్పించడం.
5. Empowering Urban SHGs via Skill and Gig Economy: SHGsను గిగ్ ఎకానమీతో అనుసంధానించడం ద్వారా నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలు.
6. SHG-Led Enterprises and Urban Job Creation: SHGలను వ్యవసాయ రంగంలో భాగస్వాములుగా మార్చడం.
7. Prerana Sakhis: (ప్రేరణ సఖీలు) ఆదర్శంగా నిలిచిన SHG మహిళా ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించడం.
8. Street Vendors Management Programme: స్ట్రీట్ వెండర్స్ మేనేజ్‌మెంట్ – VENDOR CONNECT యాప్ ద్వారా వీధి విక్రేతల జీవనోపాధి మరియు సంక్షేమానికి మద్దతు.
9. Vulnerable Occupational Groups Formation: బలహీన వృత్తుల సంఘటనం: వల్నరబుల్ వృత్తుల్లో ఉన్న కార్మికులను సంఘటితం చేసి సాధికారత కల్పించడం.
ఈ సందర్భంగా MEPMA మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ IAS మాట్లాడుతూ, ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి మార్గదర్శకాలు; ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీ సురేశ్ కుమార్ IAS గారు మరియు ముఖ్యమంత్రి గారి సెక్రటరీ అయిన శ్రీ ప్రద్యుమ్న IAS గారి సమయానుకూల సూచనలు మరియు స్ఫూర్తి కారణం అని చెప్పారు. అలాగే ఉత్తేజపూరిత MEPMA సిబ్బంది మరియు పట్టణ స్వయం సహాయక సంఘాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు MEPMA యొక్క పట్టణ పేదరిక నిర్మూలన దిశగా సాగుతున్న సంకల్పాన్ని మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ SKOCH ప్లాటినం అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. పట్టణ అభివృద్ధి మరియు పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న మార్గాలను ఇది దేశానికి చాటిచెప్పింది.
SKOCH ప్లాటినం అవార్డు ప్రదానోత్సవం 2025 సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో జరిగే SKOCH సమ్మిట్లో గ్రాండ్ స్థాయిలో నిర్వహించబడుతుంది అని తెలియజేసారు.

addComments
Post a Comment