లక్షలవిలువైన ఖైనీ లు పట్టుకున్న ప్రకాశంజిల్లా.  పోలీసులు.

లక్షలవిలువైన ఖైనీ లు పట్టుకున్న ప్రకాశంజిల్లా.  పోలీసులు.
 
 సంతమాగులూరు :
 అడ్డరోడ్ పోలీస్ చెక్ పోస్ట్  వద్ద సాధారణ లాక్ డౌన్ తనిఖీ లో  భారీ గా ఓ కంపెనీ ఖైనీ ప్యాకెట్లు పట్టివేత. సరుకు విలువ సుమారు  50 లక్షలువరకు   ఉండవచ్చుఅని అంచనా.  ఎవ్వరికీ అనుమానం రాదని  పంచదార లోడులో   ఖైనీ బస్తాలు  తరలిoపు.  హైదరాబాద్ నుండి వినుకొండ కు లారీ లో తరలిస్తుండగా  పట్టుబడిన వైనం..తెలంగాణ నుండి ఇక్కడికి ఎన్ని  చెక్ పోస్ట్ లు వున్నా ఇక్కడే పట్టుబడడం గమనార్హం. వినుకొండ లో విచ్చలవిడిగా ప్రభుత్వం నిషేదించబడిన  ఖైనిలు. గుట్కాలు  వినుకొండ లో పలు దుకాణాలు.ఇళ్లల్లో కూడా  రహస్యం గా ఒక ప్యాకెట్ 50 రూ.. దాక  అమ్ముతున్నా వైనo. పోలీసుల కళ్ళు కప్పి  లాక్ డౌన్ పేరు తో విచ్చలవిడిగా వ్యాపారం. పట్టణం లో ముఖ్యం గా ఏనుగు పాలెం రోడ్ లో గల పలు దుకాణాలలో తెలిసిన వారికే .అమ్ముతున్నారని. పట్టణం లో పలు  ప్రాంతాల లో అమ్ముతున్నరాని సమాచారం. ఇప్పటి కేనా పోలీసు లు గట్టి గా చర్యలు తీసుకొంటరో లేదో అని పలువురు వాపోతున్నరూ.   



.


Comments