మంగళగిరి (ప్రజాఅమరావతి);జాన్ 18, AIIMS ప్రక్కన ఉన్న హిల్ వ్యూ ఏకో పార్క్ ను ఎమ్మెల్యే ఆర్కే గారు విద్యుత్ శాఖ అధికారులు EE, ADE గారు, అటవీ శాఖల అధికారులు సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ గార్డ్, R&B ఇంజినీర్ల తో కలిసి కొండ ప్రాంతంలో గల వాకింగ్ ట్రాక్ ను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు...* పార్క్ ప్రాంతంలో విద్యుత్ ఏర్పాటు చేయటానికి కావల్సిన ఎస్టిమేషన్ విద్యుత్ అధికారులు ఏర్పాటు చేయనున్నారు... వాకింగ్ ట్రాక్/గిరి ప్రదక్షిణ కి 5 నుండి 6 మీటర్ల వెడల్పు ట్రాక్ ఏర్పాటు చేయాలని R&B అధికారులకు ఎమ్మెల్యే గారు సూచనలు చేశారు... హిల్ వ్యూ ఏకో పార్క్ పనులు త్వరిత గతిన మొదలుపెట్టి పూర్తి చేయాలని అటవీశాఖ అధికారులను ఎమ్మెల్యే గారు కోరారు...


Comments