టిటిడి విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం*
తిరుమల ( prajaamaravathi): మంగళూరుకు చెందిన బాపూజీ కన్‌స్ట్రక్షన్ ఎమ్.డి. శ్రీ బాపూజీ టిటిడి విద్యాదాన ట్రస్టుకు బుధవారం రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. టిటిడి పరిపాలన భవనంలోని జెఈవో కార్యాలయంలో జెఈవో శ్రీమతి సదా భార్గవికి దాత చెక్కును అందించారు.
addComments
Post a Comment