విలేకరుల సమావేశంలో జిల్లా sp సెంథిల్ కుమార్... 

 చిత్తూరు జిల్లా కుప్పం..(prajaamaravati);. విలేకరుల సమావేశంలో జిల్లా sp సెంథిల్ కుమార్... విగ్రహాలును ధ్వంసం చేసిన 24 గంటలలోనే కేసు చేధించిన పోలీసులు... కుప్పం మం... గోణుగూరు సమీపంలో పేటగుట్టపై నెల్కొన్న శ్రీ వళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి వార్ల విగ్రహాలను ద్వంసం చేసిన నిదితురాలు మతిస్థిమితం లేని జ్యోతి గా గుర్తింపు... జ్యోతి మతిస్థిమితం లేని ఒంటరి మహిళ .... నాలుగు సంవత్సరాలుగా గుడి పరిసరాలలోనే తలదాచుకుంటున్న జ్యోతి... తాగుడుకు బానిసైన జ్యోతి కల్లు తాగిన మత్తులో సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహాలను ధ్వంసం... ఆయన మాట్లాడుతూ దాడి జరిగిన వెంటనే వాస్తవాలు తెలియక కొంత మంది రాజకీయ నాయకులు వారి లబ్ది కొరకు ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు .... ఈ కేసును 24 గంటలలో ఛేదించటాని ముఖ్య కారణం ఆ గ్రామస్థులు , ఆలయ కమిటీ మరియు పూజారులు సహకారంతోనే కేసు త్వరగతిని చేరుకుందని ఆయన పేర్కొన్నారు ... ఈ కేసును సవాలుగా తీసుకొన్న పోలీస్ శాఖ వారి సహకారంతో కేసును ఛేదించమని , ఈ కేసును ఛేదించటంలో ముఖ్య పాత్ర పోషించిన పన్నీర్ నాయక్ కు ఎస్పీ సెంథిల్ కుమార్ రివార్డు అందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి , డి యస్ పి గంగైయ్య ,రూరల్ సి ఐ యతింద్ర ,అర్బన్ సి ఐ శ్రీధర్ ,యస్ ఐ నరేంద్ర ,హెడ్ కానిస్టేబుల్ మురళి , కానిస్టేబుల్ పన్నీర్ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు .

Comments