అమరావతి (ప్రజా అమరావతి);
క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను కలిసిన 2008 డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన 2008–డియస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు హాజరు.
addComments
Post a Comment